విజ‌య్ మాల్యాతో అల్ల‌రి న‌రేష్ సెల్పీ

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

ఫిటింగ్ మాస్ట‌ర్, బ్లేడ్ బాబ్జీ, క‌త్తి కాంతారావు, బెట్టింగ్ బంగార్రాజు, బెండు అప్పారావు..ఇలా వెరైటీ టైటిల్స్ తో సినిమా తీస్తూ ఈత‌రంలో కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన హీరో అంటే అల్ల‌రి న‌రేష్. ఈ కామెడీ హీరో తాజాగా సెల్పీ రాజా టైటిల్ తో సినిమా చేయ‌నున్నాడు. సెల్పీ అనేది ప్రెజెంట్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందుకే అంద‌రికీ బాగా రీజ్ అవుతుంద‌నే ఉద్దేశ్యంతో చాలా తెలివిగా సెల్పీ రాజా టైటిల్ ఫిక్స్ చేసాడు.

అంతే కాదండోయ్.... ఈ సినిమాకి అప్పుడే ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసేసాడు అల్ల‌రి న‌రేష్. బ్యాంకుల‌కు దొర‌కుండా విదేశాల‌కు వెళ్లిపోయిన మాల్యాతో అల్ల‌రి న‌రేష్ సెల్పీ తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని అల్ల‌రి న‌రేష్ ట్విట్టర్ ద్వారా తెలియ‌చేస్తూ..బ్యాంకుల‌కు దొర‌క‌ని విజ‌య్ మాల్యా నా సెల్పీకి చిక్కాడు. ఇండియాలో అత‌ని లాస్ట్ సెల్పీ అంటూ విజ‌య్ మాల్యాతో ఉన్న సెల్పీ కూడా పోస్ట్ చేసాడు. దీంతో సెల్పీ రాజా కి బాగా పబ్లిసిటీ వ‌చ్చింది. అల్ల‌రి న‌రేష్ మామూలోడు కాదు..మ‌హా ముదురు..

More News

పూరి - ఛార్మి వార్త‌ల వెన‌కున్న వాస్త‌వం ఇదే..

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ - ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి...వీరిద్ద‌రూ క‌ల‌సి జ్యోతిల‌క్ష్మి అనే సినిమా తీసిన విష‌యం తెలిసిందే.

వెరైటీ టైటిల్ తో అల‌ర్లి న‌రేష్‌..

అల్ల‌రి సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై...తొలి సినిమా టైటిలే ఇంటిపేరుగా పాపుల‌ర్ అయిన యువ క‌థానాయ‌కుడు అల్ల‌రి న‌రేష్. రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత ఈత‌రంలో కామెడీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అంటే అల్ల‌రి న‌రేష్.

ఫ్యాన్స్ కి అంకితం ఇస్తున్న స‌ర్ధార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ తెర‌కెక్కిస్తున్న సెన్సేష‌న‌ల్ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వన్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

మ‌రోసారి యంగ్ టైగ‌ర్‌తో జ‌గ్గూబాయి...?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన నాన్న‌కు ప్రేమ‌తో చాణక్య అనే నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు మ‌రోసారి యంగ్‌టైగ‌ర్‌తోన‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడని టాలీవుడ్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

సరైనోడు లో విశాల్ సాంగ్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ -బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్నభారీ చిత్రం సరైనోడు.