న‌రేష్ స‌ర‌స‌న ఆ హీరోయిన్‌.

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'సీమశాస్త్రి', 'సీమటపాకాయ్‌' చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో 'అత్తారింటికి దారేది', 'నాన్నకు ప్రేమతో' వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. హ‌ర్ర‌ర్ అండ్ కామెడి ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కృతిక ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో అర్ధ‌నారి హీరోయిన్ మౌర్యాని సెకండ్ హీరోయిన్‌గా సెల‌క్ట్ అయ్యింద‌ట‌. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రానుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

More News

బాల‌య్య సినిమా యూనిట్ గ్యాప్ తీసుకుంది

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` రీసెంట్‌గా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ విష‌యంలో ఇంకా ఏ మాత్రం నిర్ణ‌యం తీసుకోలేదట‌. అందుకు కార‌ణం ద‌ర్శ‌కుడు క్రిష్ అట‌.

మ‌హేష్ - కొర‌టాల మూవీ బ‌డ్జెట్ డీటైల్స్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్... మురుగుదాస్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు.

చిరు 150వ సినిమా కొత్త టైటిల్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అనుష్క సినిమాలో ఎన్టీఆర్ విల‌న్

జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు విల‌న్‌గా న‌టించిన మ‌ల‌యాళ న‌టుడు ఉన్నిముకుంద‌న్ రీసెంట్ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ వ‌ర్క్‌ను పూర్తి చేశాడు.

'క‌బాలి' కి సీక్వెల్ ఉంటుందా..?

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్,  పా రంజిత్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `క‌బాలి`. రేపు(జూలై 22) విడుద‌ల కానుంది. ఈ సినిమా రికార్డుల ప‌రంగా కొత్త హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.