అల్లరి నరేష్ వందో సినిమా ప్లాన్స్...

  • IndiaGlitz, [Saturday,February 06 2016]
అల్ల‌రి న‌రేష్ మామ మంచు అల్లుడు కంచు సినిమాతో 50 సినిమాలు పూర్తిచేసాడు క‌దా..మ‌రి ఇప్పుడే వందో సినిమా ప్లాన్స్ ఏమిటి..? ఇదేదో త‌ప్పు గా రాసారు అని అనుకుంటున్నారా..? కానీ..ఇది నిజంగా నిజం. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే... భీమ‌వ‌రంలో మావుళ్ల‌మ్మ అమ్మ‌వారి పండుగ ప్ర‌తి సంవ‌త్స‌రం ఘ‌నంగా జ‌రుగుతుంటుంది.
ఈ సంవ‌త్స‌రం మావుళ్ల‌మ్మ అమ్మ‌వారి ఫెస్టివ‌ల్ కి అల్ల‌రి న‌రేష్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ...త‌న వందో సినిమా షూటింగ్ మొత్తం భీమ‌వ‌రంలోనే చేస్తాను. అల్లు రామ‌లింగ‌య్య‌, ఎస్వీఆర్ నాకు స్పూర్తి. వారిద్ద‌రిని స‌న్మానించిన వేదిక పై నేను స‌న్మానం అందుకోవ‌డం ఆనందంగా ఉంది అన్నారు.అదీ సంగ‌తి.

More News

ఎన్టీఆర్ మూవీతో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ మూవీలో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

దెయ్యం పాత్రలో శివగామి....

బాహుబలి చిత్రంతో శివగామిగా నేషనల్ వైడ్ పేమస్ అయిన రమ్యకృష్ణ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనాలో సత్యవతిగా అలరించారు.

విలన్ గా లారెన్స్....

కొరియోగ్రాఫర్ గా,దర్శకుడుగా తనదైన స్టయిల్ లో రాణిస్తున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు తెలుగు పటాస్ రీమేక్ తమిళ్ వెర్షన్ లో హీరోగా నటిస్తున్నాడు.

'అ..ఆ' రిలీజ్ డేట్...

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరో యంగ్ డైరెక్టర్ తో శర్వానంద్..

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించాడు యంగ్ హీరో శర్వానంద్.