జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స‌భ‌కు అంతా సిద్దం..!

  • IndiaGlitz, [Thursday,November 10 2016]

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనంత‌పురంలో నేడు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అనంత‌పురంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజ్ మైదానంలో ప్ర‌త్యేక వేదిక‌ను ఏర్పాటు చేసారు. ఈ వేదిక‌కు క‌ల్లూరు సుబ్బారావు, మైదానానికి త‌రిమెల నాగిరెడ్డి ప్రాంగ‌ణంగా పేరు పెట్టారు. అభిమానులు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో ఎలాంటి తోపులాట జ‌ర‌గ‌కుండా ఉండేందుకు బారీకేడ్లు ఏర్పాటు చేసారు. 800 మంది పోలీసు బందోబ‌స్తు విధుల‌ను కేటాయించారు.

300 మంది పోలీసుల‌ను రిజ‌ర్వులో ఉంచారు. ఈ స‌భ‌లో దాదాపు గంట‌న్న‌ర పాటు ప‌వ‌న్ ప్ర‌సంగించ‌నున్న‌ట్టు స‌మాచారం. తిరుప‌తి, కాకినాడ స‌భ‌ల్లో ప‌వ‌న్ బి.జె.పి ని టార్గెట్ చేసారు. అయితే...ఇప్పుడు బ్లాక్ మ‌నీని అరిక‌ట్టేందుకు 500, 1000 నోట్లు ర‌ద్దు చేయ‌డంతో మెడీ పై ప్ర‌జ‌ల్లో మోజు పెరిగింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ఎవ‌ర్ని టార్గెట్ చేయ‌నున్నాడు..? ఈ బ‌హిరంగ స‌భ‌లో ఏం మాట్లాడ‌నున్నాడు..? అనేది ఆస‌క్తిగా మారింది..!

More News

హేబా...బాయ్ ఫ్రెండ్స్ ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడంటే

టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

అక్కినేని అమ‌ల రీ ఎంట్రీ..!

అక్కినేని అమ‌ల శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు క‌దా..! మ‌ళ్లీ రీ ఎంట్రీ ఏమిటి అనుకుంటున్నారా..? విష‌యం ఏమిటంటే...తెలుగులో అమ‌ల‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

ప్రయోగాలు వద్దంటున్న యంగ్ టైగర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన తర్వాత తదుపరి చిత్రం పై చాలా కేర్ తీసుకుంటున్నాడు.

విక్రమ్ తో ప్రయత్నాలు చేస్తున్నాడు....

విలక్షణ నటుడుగా ఈ తరం హీరోల్లో ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు.

ఇద్దరూ హాట్ అంటుంది....

ఇప్పుడు బోల్డ్ గా నటించడానికి రెడీ అవుతున్న రెజీనా మనసులో మాటలను కూడా బోల్డ్గానే చెబుతుంది.