కేసీఆర్ బ‌యోపిక్‌కి రంగం సిద్ధం...

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడుగా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు పేరు నిలిచిపోయింది. ఇప్పుడు బ‌యోపిక్‌ల హ‌వా ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో...కె.సి.ఆర్ బ‌యోపిక్‌ను రూపొందించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌క్ష్మి కొణ‌తం నిర్మించ‌నున్న ఈ  సినిమాకు ప్ర‌ముఖ ర‌చ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తున్నారు. ఇప్పుడు క‌థా చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి.

అంతా ఓకే అయితే కె.సి.ఆర్ బయోపిక్ కూడా ప్ర‌జ‌ల ముందుకు రానుంది. గ‌తంలో మ‌ధుర శ్రీధ‌ర్ బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు పాత్ర‌ధారిగా కె.సి.ఆర్ బయోపిక్ రూపొందించాల‌ని అనుకున్నాడు కానీ.. కుద‌ర‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ కె.సి.ఆర్ బ‌యోపిక్ రూపొంద‌నుంది. మ‌రి కె.సి.ఆర్ పాత్ర‌లో న‌టించ‌బోయే దెవ‌రో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే

More News

బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్‌ తో..

ఈ ఏడాది 'జై సింహా'తో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. ఆ తర్వాత వినాయక్, సాయిధరమ్‌ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంటిలిజెంట్' డిజాస్టర్‌గా మిగలడంతో నష్టాలు చవిచూశారు.

తార‌క్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి కంపోజింగ్ మొద‌లైంది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో

ప్ర‌త్యేకమైన స‌న్నివేశంతో 'యన్.టి.ఆర్' ఒక్క రోజు షెడ్యూల్‌

మహానటుడు నంద‌మూరి తార‌క రామారావు జీవితకథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే.

స‌మంత పాత్ర‌ని మించేలా అన‌సూయ పాత్ర‌

రామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’.

మ‌రికొంత ఆలస్యం కానున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ'

రవితేజ, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’.