పాలిటిక్స్ పై ఆలీ సంచలన వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Monday,October 26 2015]

కామెడీ కింగ్ ఆలీ గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌రుపున పోటీ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే గ‌త ఎన్నిక‌ల్లో స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ పెట్ట‌డంతో..ప‌వ‌న్ స‌న్నిహితుడు ఆలీ జ‌న‌సేన పార్టీలో చేర‌తారా...? తెలుగుదేశం పార్టీలో చేర‌తారా అనేది ఆసక్తిగా మారింది. ఆత‌ర్వాత ఆలీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా సైలెంట్ గా ఉన్న విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే...ఆలీ క్రిష్ణా జిల్లా నూజివీడులో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అక్క‌డ ఆలీని రాజ‌కీయాల్లోకి ఎప్పుడొస్తున్నారు అని అడిగితే...గ‌తంలో రాజ‌కీయ పార్టీలు ఉండేవి. ఇప్పుడు పార్టీలు వ‌ర్గాలుగా ఏర్ప‌డ్డాయి అంటూ పాలిటిక్స్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. మ‌రి...ఇలాంటి ప‌రిస్ధితుల్లో ఆలీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారో...? లేక‌ మ‌న‌కెందుకులే అనుకుంటారో చూడాలి.

More News

ఇది ఇండస్ట్రీకి గుణపాఠం అంటున్న చిరు

మెగాస్టార్ చిరంజీవికి కంచె సినిమా బాగా నచ్చేసిందట.సినిమా చూసిన తర్వాత అభినందించకుండా ఉండలేకపోయాను అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ కంచె టీమ్ ను అభినందించారు.

నాకు దేవుడు ఇచ్చిన వ‌రం కొలంబ‌స్ : డైరెక్ట‌ర్ ర‌మేష్ సామ‌ల‌

సుమంత్ అశ్విన్, శీర‌త్ క‌పూర్, మిస్టీ హీరో,హీరోయిన్స్ గా ర‌మేష్ సామ‌ల తెర‌కెక్కించిన చిత్రం కొలంబ‌స్.

అసిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి..సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ అసిన్.అనతి కాలంలోనే బాలక్రిష్ణ,నాగార్జున,వెంకటేష్...

'శ్రీమంతుడు' బాటలోనే..

''మిర్చి'',''శ్రీమంతుడు''..ఇలా వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ.తన మూడో చిత్రాన్ని ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించనున్నాడు.

శ్రుతి హాసన్ బాగానే స్కెచ్ వేస్తోంది

తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల నటి శ్రుతి హాసన్..తమిళంలో మాత్రం పెద్దగా విజయాలను మూటగట్టుకోలేక పోతోంది.