ఆలీ కాస్త తెలుసుకుని మాట్లాడు...

  • IndiaGlitz, [Monday,March 21 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ త‌ల‌కు ఎర్ర‌తువాలు క‌ట్టుకున్నారు. ప‌వ‌న్ తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో కూడా ఎర్ర‌తువాల‌ను ఉప‌యోగించారు. ప‌వ‌న్ ఉప‌యోగించ‌డంతో ఎర్ర‌తువాలుకి కాస్త డిమాండ్ పెరిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే...స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో ఫంక్ష‌న్ లో కామెడీ కింగ్ ఆలీ మాట్లాడుడూ...ఎర్ర‌ట‌వ‌ల్ ను చూపిస్తూ...దీనిని ఇప్పుడు ప‌వ‌న్ గుడ్డ, ప‌వ‌న్ ట‌వ‌లు, ప‌వ‌న్ తువాలు అంటున్నారు అని చెప్పారు.

ప‌వ‌న్ కంటే ముందు ఎర్ర‌ట‌వ‌ల్ ను ఎక్కువుగా ఉప‌యోగించింది ఎవ‌రంటే..పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి. ఎర్ర సైన్యం, ఓరేయ్ రిక్షా, చీమ‌ల‌దండు...ఇలా ఒక‌టేమిటి ఆర్.నారాయ‌ణ‌మూర్తి సినిమా అంటే అందులో ఎర్ర‌ట‌వల్ ఉండాల్సిందే. సో...ఎర్ర‌ట‌వ‌ల్ ను సినిమాల్లోకి తీసుకువ‌చ్చింది...దానికో ఇమేజ్ తెచ్చింది ఎవ‌రంటే ఆర్.నారాయ‌ణ‌మూర్తే. ఇది ఎవ‌రు కాద‌న‌లేని నిజం.

More News

మ‌నోజ్ ఎటాక్ డేట్ ఫిక్స్

మంచు మ‌నోజ్ - బీరువా ఫేం సుర‌భి జంట‌గా న‌టించిన చిత్రం ఎటాక్. రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఎటాక్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్, వ‌డ్డే న‌వీన్ ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.

ఇంటర్నేషనల్ అవార్డ్స్ రేసులో కమల్ మూవీ

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గతేడాది రమేష్ అరవింద్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఉత్తమవిలన్. ఈ చిత్రం కమల్ హాసన్ తన గురువు కె.బాలచందర్ గారితో నటించిన ఆఖరిచిత్రం కూడా ఇదే. జిబ్రాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ థియేట్రికల్ ట్రైలర్ రివ్యూ....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదలైంది. పవన్ కల్యాణ్ జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన చిత్రమిది.

చిరు మాటను పవన్ వింటాడా?

మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్ధలున్నాయనుకునే వారికి సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేదిక సమాధానమైంది.

తొలి తెలుగు 70 ఎం.ఎం.చిత్రం 'సింహాసనం' కు 30 ఏళ్ళు!

తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రం 'గూఢచారి 116' తొలి తెలుగు కౌబాయ్ చిత్రం 'మోసగాళ్ళకు మోసగాడు' తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం 'అల్లూరి సీతారామరాజు'ని అందించిన సూపర్ స్టార్ కృష్ణ తొలి తెలుగు 70ఎం.ఎం 6ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ తో స్వీయ 1దర్శకత్వంలో నిర్మించిన 'సింహాసనం'