అనుష్క తొడలు గురించి ఆలీ కామెంట్..
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార అనుష్క, ఆర్యతో కలసి నటించిన తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కొవెలమూడి తెరకెక్కించారు. పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ లో ఈ చిత్రాన్ని నిర్మించింది. సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన సైజ్ జీరో ఆడియో వేడుకలో ఆలీ అనుష్క తొడలు గురించి కామెంట్ చేసారు.
అసలు ఏమి జరిగిందంటే...యాంకర్ సుమ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ని తొడ కొట్టమని అడిగింది. ఆతర్వాత స్టేజ్ పైకి వచ్చిన ఆలీ మాట్లాడుతూ..తొడలు లేని సోనాల్ చౌహాన్ ని తొడ కొట్టమంటే ఎలా...? తొడలు బాగా ఉన్న అనుష్కని తొడకొట్టమంటే బాగుంటుంది. బిల్లా సినిమాలో అనుష్క తొడలు చూసాను. అప్పటి నుంచి అనుష్క ఫ్యాన్ అయిపోయాను అంటూ ఆలీ తనదైన శైలిలో అనుష్క తొడలు గురించి మాట్లాడుతుంటే అనుష్క సిగ్గుతో ఏం చేయాలో తెలియక ముసిముసి నవ్వులు నవ్వింది. మరి..ఆలీ కామెంట్స్ తో ఖంగుతిన్నఅనుష్క ఇక నుంచి తొడలు కనిపించేలా నటిస్తుందో..? లేదో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com