సౌత్ సినిమాలు బెస్ట్ : అక్షయ్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ దక్షిణాది సినిమాల గురించి ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది బాలీవుడ్ సినిమాల కంటే టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ బావుంది. అక్షయ్‌కుమార్ నటించిన టాయ్‌లెట్‌కి ఏక్ ప్రేమ్ కథ సినిమా ఆగస్ట్ 11న విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ ఈ ఏడాది సౌత్ సినిమాలే బెస్ట్. దక్షిణాదిలో సినిమా పబ్లిసిటీకి రెండు కోట్ల కంటే ఎక్కువగా ఖర్చుచేయరు. ఓ ప్లానింగ్‌లో సినిమాలను విడుదల చేసుకుంటారు. మంచి సినిమానే బాక్సాఫీస్ వద్ద ఆడుతుందని బాగా నమ్ముతారని అన్న అక్షయ్ బాహుబలి2తో తన సినిమాను పోల్చవద్దని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com