రానా, మిహికల పెళ్లిపై అక్షయ్ ఆసక్తికర ట్వీట్..

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్టు నుంచి రానా అవుట్ పోతున్నాడు. శనివారం రాత్రి 8:30 గంటలకు తన ప్రియురాలు మిహికను వివాహం చేసుకోబోతున్నాడు. కరోనా కారణంగా ఈ వివాహానికి అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారు. హాజరు కాలేని వారు సోషల్ మీడియా ద్వారా రానాకు విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

రానా శాశ్వతంగా లాక్డ్ డౌన్‌లోకి వెళుతున్నాడంటూ పేర్కొంటూ విషెస్ తెలిపారు. 'శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన'ని అక్షయ్ ట్వీట్ చేశారు. రానా మిహికా బజాజ్‌ల వివాహం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది.

More News

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పది వేలు లేదంటే కాస్త అటు ఇటుగా పదివేల కేసులు నమోదవుతున్నాయి.

అక్కా చెల్లెలుగా స్టార్ హీరోయిన్స్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ముందు వ‌రుస‌లో ఉన్న‌ది స‌మంత అక్కినేని...

ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో సాయితేజ్ కొత్త చిత్రం...?

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్.

శృతిహాస‌న్ చూపిస్తానంటున్న ‘ఎడ్జ్‌’

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.

డైరెక్ట‌ర్‌గా మారుతున్న ఆర్ట్ డైరెక్ట‌ర్‌..?

సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారికి ఒక్కొక్క‌రికీ ఒక్కో క‌ల ఉంటుంది.