చైతూకి రౌడీ బేబి బర్త్ డే విషెస్.. అక్కినేని ఫ్యాన్స్ ఫిదా

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

అక్కినేని నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయ్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ 19 వ సినిమా తెరకెక్కుతుండగా.. సాయిపల్లవి చైతో జతకట్టింది. ఈ సినిమాకు సంబంధించిన చైతు లుక్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. కాగా చై బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ అయింది. ఈ వీడియోనే షేర్ చేస్తూ... చైతూకి విషెస్ తెలిపింది సాయిపల్లవి. వార్మెస్ట్ స్మైల్ అండ్ కైండెస్ట్ హార్ట్ ఉన్న చై గారికి బర్త్ డే అంటూ పోస్ట్ పెట్టింది.

దీంతో అక్కినేని అభిమానులు సాయిపల్లవి విషెస్ కి ఫిదా అయిపోయారు. థాంక్యూ రౌడీ బేబీ అంటూ కామెంట్లు పెడ్తున్నారు. కాగా ఫిదా సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ప్రేమకథ చిత్రం కావడంతో ... భారీగా అంచనాలు పెరిగిపోయాయ్. కాగా.. ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్ పి పతాకాలు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయ్.

More News

తారక్ తో త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో  భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతుందా..?

'వీరశాస్తా అయ్యప్ప కటాక్షం' హీరోగా నా నూరవ చిత్రం కావడం నా అదృష్టం - సుమన్

తెలుగులో హీరోగా 99 సినిమాలు చేశాక గ్యాప్ వచ్చింది.

ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని

ఎంపీలు టచ్‌లో ఉన్నారన్న సుజనా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఈ మాటలు విన్న వైసీపీ శ్రేణులు

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'... 'ఓ డాడీ' సాంగ్ విడుదల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' వీరిద్దరి కాంబినేషన్...