అఖిల్ వర్కవుట్స్

  • IndiaGlitz, [Saturday,January 07 2017]

అఖిల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అక్కినేని అఖిల్‌కు తొలి సినిమా చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. అయితే ఏ మాత్రం కంగారు ప‌డ‌కుండా అఖిల్ త‌న నెక్స్‌ట్ మూవీకి స‌మయం తీసుకున్నాడు. మ‌ధ్య‌లో ఇద్ద‌రి, ముగ్గురు డైరెక్ట‌ర్స్ పేర్లు విన‌ప‌డినా అఖిల్ మాత్రం మ‌నం సినిమా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌కే ఓటు వేశాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు విక్ర‌మ్ కుమార్ చేసిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. సినిమాను చ‌క్క‌గా హ్యాండిల్ చేస్తాడ‌ని పేరున్న విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ సినిమా త‌ర్వ‌లోనే సెట్స్‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమా కోసం అఖిల్ అల్రెడి జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ మొద‌లెట్టేశాడు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

More News

నాకు పోటీ లేనే లేదు - మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు.

హాయ్ లాండ్ లో మెగా ఈవెంట్ కు సర్వ సన్నాహాలు

బాస్ ఈజ్ బ్యాక్. సంక్రాంతి బరిలో దూసుకొచ్చేస్తున్నాడు బాస్. విజయవాడ-గుంటూరు మధ్యలో చినకాకాని పరిసరాల్లోని హాయ్ల్యాండ్లో ప్రీరిలీజ్ వేడుక సంబరాలు స్పీడందుకున్నాయి.

నితిన్ సినిమా స్టార్ట్ అయ్యింది..!

యువ హీరో నితిన్ హీరోగా అందాల రాక్షసి,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవ పూడి దర్శకత్వంలో

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'బంగారు తెలంగాణ' - నిర్మాత డా. లయన్ ఎ.వి.స్వామి

బిపిన్,రమ్య జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకం పై శ్రీమతి రమ్య సమర్పణలో బిపిన్ దర్శకత్వంలో