ఆంధ్ర వెళ్ళ‌నున్న‌ అఖిల్..?

  • IndiaGlitz, [Thursday,September 10 2015]

అక్కినేని వంశం నుంచి మూడోత‌రంలో వ‌స్తున్న మ‌రో వార‌సుడు అఖిల్. చైత‌న్య‌ను లాంఛ్ చేసిన‌ప్పుడు జ‌రిగిన‌ పొర‌పాట్లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా నాగార్జున‌ చాలా జాగ్ర‌త్త తీసుకుంటున్నాడు. అఖిల్ కి సంబంధించిన ఏ విష‌యం అయినా ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటున్నాడు. అయితే... అఖిల్ తొలి సినిమాకి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన సినిమా ప్రారంభోత్స‌వం, అభిమానుల‌కు అఖిల్ ను ప‌రిచ‌యం చేసే కార్య‌క్ర‌మం ఇదంతా హైద‌రాబాద్ లోనే జ‌రిగింది.

అయితే ఇటీవ‌ల నాగ్ క‌ళ్యాణ్ జ్యూల‌రీ షోరూం కార్య‌క్ర‌మానికి విజ‌య‌వాడ వెళ్లిన‌ప్పుడు...అక్క‌డ అభిమానులంద‌రి నుంచి ఒక‌టే ప్ర‌శ్న‌. అఖిల్ ఎప్పుడు వ‌స్తున్నాడు...? వారంద‌రికీ నాగ్ స‌మాధానం అఖిల్ ఫైట్స్, డాన్స్ బాగా చేస్తున్నాడ‌ని చెబుతున్నారు. ఖ‌చ్చితంగా మిమ్మ‌ల్నింద‌ర్నీ క‌ల‌వ‌డానికి అఖిల్ విజ‌య‌వాడ‌కు వ‌స్తాడ‌ని చెప్పారు. సో...నాగ్ చెప్పారు కాబ‌ట్టి అఖిల్ ఆంధ్ర అభిమాల కోరిక మేర‌కు విజ‌య‌వాడ వెళ్ల‌డం ఖాయం. కాక‌పోతే ఎప్పుడ‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

శ్రీను వైట్ల అప్పుడు మిస్ అయ్యాడు..మ‌రి ఇప్పుడు..?

శ్రీను వైట్ల అప్పుడు మిస్ అయ్యాడు..మ‌రి ఇప్పుడు..? అన‌గానే మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్న బ్రూస్ లీ చిత్రం గురించి అనుకుంటే పొర‌పాటే. మ‌రి దేని గురించి అంటారా..?

వైజాగ్ కి1942 ఏప్రిల్ 6 కి ఉన్న లింక్ ఏమిటి..?

వైజాగ్ కి, 1942 ఏప్రిల్ 6 కి ఉన్న లింక్ ఏమిటి..? ప‌్లీజ్ థింక్ అంటున్న‌ది ఎవ‌రో కాదు.. మెగా హీరో వ‌రుణ్ తేజ్.

అవునా..నిజమా..?

అనుష్క టైటిల్ పాత్ర‌లో గుణా టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘రుద్ర‌మదేవి’.

ముచ్చటగా మూడోసారి...

సినిమాల్లో హీరో హీరోయిన్ జంట చాలా ముఖ్యం. యూత్ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే వాళ్ళలో హీరో హీరోయిన్స్ ప్రథమం.

రెండవసారి లక్ పరీక్షించుకోనున్న సిద్ధార్థ్..

‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’ వంటి సినిమాలతో తెలుగులో మంచి విజయాలు అందుకున్న హీరో సిద్ధార్థ్.