తన రెండో చిత్రం వార్తల పై స్పందించిన అఖిల్..

  • IndiaGlitz, [Thursday,May 05 2016]
అక్కినేని అఖిల్ రెండ‌వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించ‌నున్నార‌ని నాగార్జున ప్ర‌క‌టించిన‌ విష‌యం తెలిసిందే. అయితే...ఈ చిత్రం గురించి గ‌త రెండు రోజులుగా కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ వార్త‌ల సారాంశం ఏమిటంటే....అఖిల్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించాల‌ని ప్లాన్ చేసింది.
అయితే... ఈ ప్రాజెక్ట్ కి 40 కోట్లు బ‌డ్జెట్ అవుతుండ‌డంతో....అఖిల్ పై అంత బ‌డ్జెట్ పెట్ట‌డం క‌రెక్ట్ కాద‌ని భావించి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది అంటూ కొన్ని వెబై సైట్స్ లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల పై అఖిల్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....ఆ వెబ్ సైట్స్ కి ఇన్ ఫ‌ర్మేష‌న్ ఎక్క‌డ నుంచి వ‌స్తుందో తెలియ‌డం లేదు. వాళ్లు నా రెండో సినిమా గురించి త‌ప్పుడు స‌మాచారాన్నిఅందించారు. నా రెండో చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో చేయ‌డం లేదు అని తెలియ‌చేసారు. దీంతో ఆ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని తెలిసింది. అఖిల్ రెండో చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

విజయవాడలో సిద్ధార్థ హోటల్ మెనేజ్ మెంట్ కాలేజి గ్రౌండ్స్ లో బ్లాక్ బస్టర్ 'సరైనోడు' సక్సెస్ మీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో,అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం సరైనోడు.

అలా అనిపించిన‌ప్పుడు దాస‌రి గారిలా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవుతాను - డైరెక్ట‌ర్ అనిల్ ర‌విపూడి

ప‌టాస్ సినిమాతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు అనిల్ రవిపూడి. మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా అనిల్ ర‌విపూడి తెర‌కెక్కించిన చిత్రం సుప్రీమ్.

వచ్చింది కదా అవకాశం..ఓ మంచి మాట అనుకుందాం..'బహ్మోత్సవం' సాంగ్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా  శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.

రాజమౌళి గెస్ట్ రోల్ చేస్తున్నాడు..

వరుస సక్సెస్ లు సాధిస్తున్నయంగ్ హీరో నాని ఇప్పుడు ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో నాని అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ చేయబోతున్నాడట.

ఇప్పుడు బాలయ్య సరసన హీరోయిన్ గా...

నందమూరి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా మే 9 నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. మొరాకోలో జరగనున్న ఈ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. క్రిష్ దర్శకత్వలో రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఎవరనేది తేలడం లేదు.