అఖిల్ టైటిల్
Wednesday, April 19, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ తన రెండో సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. 13బి, మనం చిత్రాల ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాకు `జున్ను` అనే టైటిల్ వినపడుతుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో జరుగుతోంది. ఇంకా ప్రారంభం కానీ హైదరాబాద్ మెట్రోలో చిత్రీకరణ జరుపుకున్న మొదటి చిత్రం అఖిల్‌దే కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments