అఖిల్ సెకండ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్స్..

  • IndiaGlitz, [Sunday,March 27 2016]
అక్కినేని అఖిల్ రెండో సినిమాకి లైన్ క్లియ‌ర్ అయ్యింది. ఊపిరి సినిమా రిలీజ్ త‌ర్వాత అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి ఎనౌన్స్ చేస్తాన‌ని నాగ్ గ‌తంలో చెప్పారు. ఊపిరి సినిమా రిలీజ్ కావ‌డం...సూప‌ర్ స‌క్సెస్ సాధించ‌డంతో అఖిల్ త‌దుప‌రి చిత్రం గురించి నాగ్ అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం...అఖిల్ నెక్ట్స్ మూవీని ఊపిరి డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించ‌నున్నారు. ఈ క్రేజీ మూవీని నాగార్జున - పి.వి.పి సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే హిందీలో విజ‌యం సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారా..? లేక కొత్త క‌థ‌తో ఈ సినిమా ఉంటుందా అనేది తెలియాల్సివుంది.

More News

పవర్ స్టార్ ని ప్రేమిస్తున్న హీరోయిన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు...

హీరో ఉద‌య్ కిర‌ణ్ అరెస్ట్..

హీరో ఉద‌య్ కిర‌ణ్ అరెస్ట్ అన‌గానే ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయాడు క‌దా...ఇదేదో త‌ప్పుగా రాసారు అనుకుంటే పొర‌పాటే. విష‌యం ఏమిటంటే..ఫేస్ బుక్ సినిమాలో న‌టించిన హీరో పేరు కూడా ఉద‌య్ కిర‌ణే.

సరైనోడు ప్లానింగ్ ఏంటంటే..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం సరైనోడు. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర  కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

క‌మ్మ కులం గొప్పేమిట‌ని ప్ర‌శ్నిస్తున్న జ‌గ‌ప‌తి..

సింహ స్వ‌ప్నం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..ఎన్నోవిభిన్నపాత్ర‌లు పోషించి మెప్పించిన ఫ్యామిలీ చిత్రాల క‌థానాయ‌కుడు జ‌గ‌ప‌తి బాబు. క‌థానాయ‌కుడు నుంచి లెజెండ్ సినిమాతో ప్ర‌తినాయ‌కుడుగా మారి హీరోగానే కాకుండా విల‌న్ గా కూడా మెప్పించ‌గ‌ల‌న‌ని నిరూపించారు.

'జనతా గ్యారేజ్' ఎటువైపు..

ఎన్టీఆర్-కొరటాల శివ..టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న క్రేజీ కాంబినేషన్ ఇది.'టెంపర్','నాన్నకు ప్రేమతో'చిత్రాలతో తన కెరీర్ లో కొత్త డైమన్షన్ తీసుకున్నాక ఎన్టీఆర్ చేస్తున్న సినిమా..