అఖిల్ సెకండ్ & థ‌ర్డ్ మూవీ క‌న్ ఫ‌ర్మ్..

  • IndiaGlitz, [Friday,June 10 2016]

అక్కినేని అఖిల్ హీరోగా న‌టించిన తొలి చిత్రం అఖ‌ల్ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. దీంతో అఖిల్ సెకండ్ మూవీ ఎవ‌రితో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. నాగార్జున కూడా వంశీ పైడిప‌ల్లితో క‌థ చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు చెప్పారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం... అఖిల్ కి ఇటీవ‌ల హ‌ను రాఘ‌వ‌పూడి ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఈ క‌థ అఖిల్ కి న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ త్వ‌ర‌లో రానుంది. అలాగే హ‌ను రాఘ‌వ‌పూడి త‌ర్వాత అఖిల్ మూడో చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌ట‌. ఈ విష‌యాల్ని ఇటీవ‌ల విజ‌య‌వాడ వెళ్లిన‌ప్పుడు అఖిల్ స్వ‌యంగా అభిమానుల‌తో పంచుకున్న‌ట్టు సమాచారం.

More News

మిస్ యు నాన్న అంటున్న సెల్ఫీ రాజా..

చెవిలో పువ్వు సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...ప్రేమ ఖైదీ చిత్రంతో తొలి విజ‌యాన్ని సాధించి ఆత‌ర్వాత ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించారు స్వ‌ర్గీయ ఇ.వి.వి స‌త్యానారాయ‌ణ‌.

అభిమాని పనికి త్రిష సంతోషం...

అభిమానానికి హద్దులుండవు..ఒక్కొక్కరు ఒక్కో విషయంపై,ఒక్కో వ్యక్తిపై రకంగా అభిమానాన్ని చూపుతుంటారు.

కబాలి క్రేజ్ అలా ఉంది మరి....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి.రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది.

బ‌స‌వ‌తార‌క‌మ్ హాస్ప‌ట‌ల్లో బాల‌య్య జ‌న్మ‌దిన వేడుక‌లు

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ పుట్టిన‌రోజు ఈ రోజు (జాన్ 10). బాల‌య్య త‌న పుట్టిన‌రోజును అమెరికాలో అభిమానుల స‌మ‌క్షంలో జ‌రుపుకుంటుంటే..హైద‌రాబాద్ లో బ‌స‌వ‌తార‌క‌మ్ ఇండో - అమెరిక‌న్ క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ లో బాల‌య్య పుట్టిన‌రోజు వేడుక‌ను నిర్వ‌హించారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'మన ఊరి రామాయణం'

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటనతో పాటు దర్శకత్వం,నిర్మాణం కూడా చేస్తుంటాడనే సంగతి తెలిసిందే.