అప్పుడే అసలు సంగతులంటున్న అఖిల్..
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టప్రైజెస్ బ్యానర్స్‌పై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నామని నాగార్జున అల్రెడి చెప్పేశాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా దర్శకుడు ప్రియదర్శన్, హీరోయిన్ లిజిల తనయ కల్యాణి ప్రియదర్శిన నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన లుక్ ఒకటి అఖిల్‌లో ట్విట్టర్లో తెలిపాడు. సినిమాకు సంబంధించిన విశేషాలను మాత్రం ఆగస్టు 21నే తెలియజేస్తానని అఖిల్ తెలిపాడుమరి. మరి ఆగస్ట్ 21న అఖిల్ ఏం చెప్పబోతాడో చూద్దాం మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com