తదుపరి ప్లానింగ్‌లో అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అక్కినేని అఖిల్. సరైన బ్రేక్ కోసం అఖిల్ వెయిట్ చేస్తున్నాడు. ఓ పక్క బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో పాటు కొత్త కథలను వింటున్నాడు. ఆ క్రమంలో `అ` సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన లైన్ బాగా అఖిల్‌కు బాగా నచ్చిందట. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి వినిపించమని చెప్పాట్ట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్థంలో అఖిల్ తన ప్రశాంత్ వర్మ సినిమాను ట్రాక్ ఎక్కించేస్తాడు. సినిమా, సినిమాకు తీసుకుంటున్న గ్యాప్ ఎక్కువ ఉండకుండా అఖిల్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com