ఈ టైటిల్ చైతుకా.. అఖిల్ కా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా సినిమా రూపొందుతోంది. దీనితో పాటు 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం లో అఖిల్ రెండో సినిమా కూడా రూపొందనుంది. ఈ సినిమా త్వరలోనే అధికారకంగా స్టార్ట్ కానుంది.
అసలు విషయం ఏంటంటే..అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రా రండోయ్..వేడుక చూద్దాం` అనే టైటిల్‌ను రిజిష్టర్ చేశారట. మరి ఈ సాఫ్ట్ టైటిల్ ఎవరి కోసమనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చైతు, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి చైతు సినిమాకే ఈ టైటిల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ సస్పెన్స్ వీడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments