అఖిల్ మూవీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు..
Saturday, July 30, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ రెండో సినిమాను అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడితో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి మరో వార్త బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే...స్ర్కిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఇక షూటింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యం.
అయితే....ఈ చిత్రాన్నినాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 29న పూజా కార్యక్రమాలతో ప్రారంభించినున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ మిగిలిన నటీనటుల వివరాలను ఆరోజు ప్రకటిస్తారు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. తొలి సినిమా అఖిల్ తో ఆకట్టుకోలేక పోయిన అఖిల్ ఈ రెండో సినిమాతో అయినా అలరిస్తాడని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments