అఖిల్ సెకండ్ మూవీ డైరెక్టర్ ఇతనే..

  • IndiaGlitz, [Friday,May 27 2016]

అక్కినేని అఖిల్ తొలి చిత్రం ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో రెండ‌వ చిత్రం ఏ డైరెక్ట‌ర్ తో..? ఏత‌ర‌హా చిత్రం చేయ‌నున్నాడ‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే అఖిల్ రెండ‌వ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.
నాగార్జున కూడా అఖిల్ - వంశీ పైడిప‌ల్లి క‌థ గురించి మాట్లాడుకుంటున్నారు. వారిద్ద‌రు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన త‌ర్వాత నేను ఫైన‌ల్ చేసి ఎనౌన్స్ చేస్తాను అన్నారు.అయితే.. రీమేక్ చేద్దామ‌ని అఖిల్..కాదు కొత్త క‌థ‌తో చేద్దాం అని వంశీ..ఇలా వీరిద్ద‌రికి అభిప్రాయబేధాలు రావ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింద‌ట‌. తాజా సమాచారం ప్ర‌కారం అఖిల్ మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని డి.వి.వి దాన‌య్య నిర్మించ‌నున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే...అఖిల్ ఈసారి విజ‌యం సాధించ‌డం ఖాయం.

More News

సమంత పెళ్ళి గురించి నితిన్ కామెంట్..

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత.

చందమామ రావే అది రాదు...వీడు మారడు గో వైరల్ కాంటెస్ట్

హీరో నవీన్ చంద్ర నటిస్తున్న తాజా చిత్రం చందమామ రావే.ఈ టైటిల్ కి క్యాప్షన్ అది రాదు..వీడు మారడు.ఈ టైటిల్ కి చాలా మంచి అప్లాజ్ రావటం విశేషం.

చైతు చక్కోరి పాట విడుదల - ఆడియో విడుదల తేదీ ఖరారు..

నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం సాహసం శ్వాసగాసాగిపో.

శ్రీకాంత్ అడ్డాల త‌దుప‌రి చిత్రం మెగా హీరోతో..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో బ్ర‌హ్మోత్స‌వం చిత్రాన్ని తెర‌కెక్కించిన శ్రీకాంత్ అడ్డాల త‌దుప‌రి చిత్రాన్ని ఎవ‌రితో చేయ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. అస‌లు క‌థే లేకుండా శ్రీకాంత్ అడ్డాల  బ్ర‌హ్మోత్సవం చిత్రాన్ని తీయ‌డం వ‌ల‌న‌..ఇక ఆయ‌న‌కు స్టార్ హీరోలు అవ‌కాశం ఇవ్వ‌రు అనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే...శ్రీకాంత్ అడ్డాల తో అల్లు అర‌విం&#

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా 'బిచ్చగాడు' - చదలవాడ తిరుపతిరావు

చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదలై చేశారు.