అఖిల్ మూవీ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

అఖిల్ రెండో సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. దీనికి కార‌ణం ఏమిటంటే...అఖిల్ రెండో సినిమాని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఆత‌ర్వాత అందాల రాక్ష‌సి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడితో త‌న రెండో సినిమా అంటూ అఖిల్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది అనుకుంటున్న స‌మ‌యంలో క్యాన్సిల్ అయ్యింది.

ఇదిలా ఉంటే.... అఖిల్ రెండో సినిమా గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్ ఏమిటంటే...అక్కినేని కుటుంబం మాత్ర‌మే కాకుండా తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని విధంగా మ‌నం చిత్రాన్ని అందించిన విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌కత్వంలో అఖిల్ రెండో సినిమాను చేయ‌నున్నారు. ఇప్ప‌టికే విక్ర‌మ్ కుమార్ క‌థ చెప్ప‌డం...అఖిల్ & నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఇక ఈసారి అఖిల్ మూవీ గురించి కింగ్ నాగార్జున ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. అది కూడా అభిమానుల‌కు పండ‌గ రోజైన నాగార్జున పుట్టిన‌రోజున (ఈ నెల 29న‌) అఖిల్ రెండో సినిమాని నాగ్ ప్ర‌క‌టించ‌నున్నారు.

More News

అందుకే ఎన్టీఆర్ స్పెషల్ అంటున్న కొరటాల

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

'అభినేత్రి' రిలీజ్ డేట్ మారింది...

మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘అభినేత్రి’లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా టైటిల్ రోల్ పోషిస్తుండగా ప్రభుదేవా ప్రధానపాత్రలో కనపడనున్నాడు.

నేను దేవుడిని కాదు...నా పై అభిమానం చూపించాలంటే అలా...చేయండి - ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మ‌ల‌యాళ అగ్ర హీరో మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు.

సూపర్‌ హిట్‌ పెయిర్‌ జై, అంజలి జంటగా 'బెలూన్‌'

జై, అంజలి జంటగా నటించిన 'జర్నీ' సూపర్‌హిట్‌ అయింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో 70 ఎంఎం ఫిలిం స్‌ పతాకంపై టిఎన్‌ అరుణ్‌ బాలాజీ కందసామి నంద కుమార్‌ నిర్మిస్తున్న 'బెలూన్‌' చిత్రం నిర్మాణం శరవే గంగా జరుగుతోంది.

సునీల్ - వీరు పోట్ల వీడు గోల్డ్ ఎహే టీజ‌ర్ రిలీజ్

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ - వీరు పోట్ల కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం వీడు గోల్డ్ ఎహే. ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.