అఖిల్ ఫస్ట్ లుక్ అప్పుడే..!
Send us your feedback to audioarticles@vaarta.com
అఖిల్ మూడో సినిమా 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమాను లండన్‌లో 45 రోజుల పాటు చిత్రీకరించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రానికి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సినిమా ఫస్ట్‌లుక్‌ను ఎ.ఎన్.ఆర్ పుట్టినరోజు సెప్టెంబర్ 20న విడుదల చేయాలని యూనిట్ అనుకుంటుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.
బాక్సాఫీస్ వద్ద సూపర్‌డూపర్ హిట్ కొట్టాలనుకుంటున్న అఖిల్ ఈ సినిమా పై చాలా ఆశలనే పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments