అఖిల్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ డీటైల్స్ (ఎక్స్ క్లూజీవ్)

  • IndiaGlitz, [Saturday,December 17 2016]

అక్కినేని అఖిల్ రెండో చిత్రాన్ని మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై కింగ్ అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న మేఘ ఆకాష్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసార‌ని స‌మాచారం.

ఇక ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ను జ‌న‌వ‌రి 4 నుంచి ప్రారంభించ‌నున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో ఎనిమిది రోజులు పాటు ఫ‌స్ట్ షెడ్యూల్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి డిఓపి - పి.ఎస్.వినోద్, సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తుండ‌గా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ డైలాగ్స్ అందిస్తున్నారు.

More News

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ రికార్డ్..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ధియేట్రిక‌ల్ ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. నిన్న ఈ ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచి అటు అభిమానులు, ఇటు ఇండ‌స్ట్రీ నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుంది.

ఖైదీ నెం 150 ఆడియో ఫంక్ష‌న్ క్యాన్సిల్...!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 ఆడియో ఫంక్షన్ ను ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన ఖైదీ నెం 150 ఆడియోను ఘ‌నంగా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేసారు.

బాబాయ్ ట్రైలర్ గురించి అబ్బాయ్ ట్వీట్..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

ఓం న‌మో వేంక‌టేశాయ నాగ్ మ‌రో లుక్ రిలీజ్..!

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్నభ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి పాత్ర లభించండం నా పూర్వ జన్మ సుకృతం - బాలకృష్ణ

చిత్ర ప్రారంభం నుండే సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్న బాలయ్య శతచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.