అఖిల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ డీటైల్స్ (ఎక్స్ క్లూజీవ్)
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ రెండో చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన మేఘ ఆకాష్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసారని సమాచారం.
ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను జనవరి 4 నుంచి ప్రారంభించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎనిమిది రోజులు పాటు ఫస్ట్ షెడ్యూల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డిఓపి - పి.ఎస్.వినోద్, సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా, హర్షవర్ధన్ డైలాగ్స్ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com