అఖిల్ ఫీలయ్యాడు...
- IndiaGlitz, [Monday,June 20 2016]
అఖిల్ చిత్రంతో వినాయక్ దర్శతక్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అయ్యాడు. సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినా అఖిల్‌కు మంచి పేరు వచ్చింది. ఈ ఏడాది బెస్ట్ డెబ్యూగా మా అవార్డ్ ను సొంతం చేసుకున్న అఖిల్ శనివారం జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో కూడా బెస్ట్ డెబ్యూ అవార్డును పొందాడు.
తొలి చిత్రం అనుభవాన్ని మరచిపోలేనని, వినాయక్‌గారు నన్ను బ్రదర్‌లా ట్రీట్ చేశారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. అని చెప్పిన అఖిల్ తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావును ఈ సందర్భంగా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. నిజమే ఇద్దరు మనవళ్ళు ఎదుగుతున్న క్రమంలో నాగేశ్వరరావు లేకపోవడం వారికి లేటేనని చెప్పవచ్చు.