పీరియాడిక్ మూవీలో అఖిల్ హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ మోహన్ టైటిల్ పాత్రలో ఓ భారీ పీరియాడిక్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 16వ శతాబ్దానికి చెందిన ప్రముఖ నావికా సేనాధిపతి మరక్కార్ జీవితానికి సంబంధించిన కథ. ఇందులో భారీ తారాగణాన్ని నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ కూడా నటిస్తున్నాడు.
తాజాగా ఇప్పుడు దర్శకుడు ప్రియదర్శన్ తన తనయ కల్యాణి ప్రియదర్శన్‌ను ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి తీసుకొస్తున్నాడట. ఈమె ఓ కీలక పాత్రలోనటించనుంది. తెలుగులో `హలో` చిత్రం తర్వాత శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్‌లోరూపొందుతోన్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments