మరో సినిమాకు రెడీ అవుతోన్న అఖిల్
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ స్పీడు పెంచాడు. తొలి చిత్రం అఖిల్ తర్వాత హలో కోసం చాలా సమయం తీసుకున్న అఖిల్ మూడో సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాకు కథను ఓకే చేసినట్టు టాక్ వినపడుతుంది.
వివరాల్లోకెళ్తే.. ఆది పినిశెట్టి అన్న సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకుడు. తమ్ముడు ఆదితో `మలుపు` అనే సినిమా తీసి సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు అఖిల్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు సత్యప్రభాస్. ఈ యువ దర్శకుడు చెప్పిన లైన్ నచ్చడంతో సినిమా చేయడానికి అఖిల్ ఓకే చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో సత్య ప్రభాస్ బిజీగా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com