సెన్సార్ పూర్తి చేసుకున్న 'అఖిల్'
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అఖిల్ హీరోగా సుధాకర్ రెడ్డి, నితిన్ కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని రూపొందించిన చిత్రం అఖిల్`. కమర్షియల్ ఎంటర్ టైనర్ స్పెషలిస్ట్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్ 11న విడుదల చేస్తున్నారు. తాజా సమాచార ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను పొందింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా విడుదలకు అన్నీ మార్గాలు క్లియర్ అయినట్టే. సో వెల్ కమ్ టు అఖిల్`...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com