శానిఫ్రాన్సిస్కోలో 'అఖిల్' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

మహానటుడు అక్కినేని మనవడు, కింగ్‌ నాగార్జున తనయుడు అఖిల్‌ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో యూత్‌స్టార్‌ నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం అఖిల్‌'. ఈ చిత్రం ఆడియో ఇటీవల‌ విడుదలైన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 25 నుంచి అమెరికాలోని మూడు ప్రాంతాల్లో అఖిల్‌' ఆడియో రిలీజ్‌ ఫంక్షన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట శాన్‌ ఫ్రాన్సిస్కోలో పలువురు ప్రముఖులు, అభిమానుల‌ సమక్షంలో ఆడియో రిలీజ్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎన్‌.సుధాకర్‌రెడ్డి, రచయిత, దర్శకుడు కృష్ణచైతన్యతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

More News

శ్రీవాస్ కు థ్యాంక్స్ చెబుతున్న రకుల్...

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్...రామ్ చరణ్ తో బ్రూస్ లీ,ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో,బన్నితో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ...ఫుల్ బిజీగా ఉంది.

దుల్కర్ సల్మాన్ , నిత్యా మీనన్ మళ్లీ 'జతగా..' వస్తున్నారు

ప్రేమిస్తే,షాపింగ్ మాల్,జర్నీ,పిజ్జా,రేణి గుంట,మహేష్,డా.సలీమ్...ఇలా ఇప్పటివరకూ సురేష్ కొండేటి దాదాపు పదకొండు చిత్రాలు విడుదల చేస్తే..

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్రారంభం నేడే

కింగ్ నాగార్జున... మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు తో స‌క్సెస్ సాధించి వెండితెర పైనే కాదు బుల్లితెర పై కూడా ఆక‌ట్టుకోగ‌ల‌ర‌ని నిరూపించి ప్రేక్ష‌క హ్రుద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు.

స‌క్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్న‌సుబ్ర‌మ‌ణ్యం

సుప్రీమ్ హీరో సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

రోబో2కి ఫారిన్ నిర్మాత

శంకర్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో రెండూ పెద్ద హిట్ కొట్టాయి. రోబో సినిమా అయితే ఆబాలగోపాలాన్ని ఆకర్షించింది.