'వీడెవడు' అంటున్న అఖిల్....

  • IndiaGlitz, [Tuesday,February 07 2017]

అక్కినేని అఖిల్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈరోజు ఓ పోస్ట‌ర్‌ను అప్‌లోడ్ చేయ‌డం ద్వారా హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఇంత‌కు ఆ సినిమా త‌న‌కు సంబంధించిన సినిమా కాదు. 'వీడెవ‌డు' అనే టైటిల్ ఉన్న పోస్ట‌ర్‌ను అప్‌లోడ్ చేసిన అఖిల్..పోస్ట‌ర్‌లో ఉన్న‌దేవ‌రో చెప్పండి. అంటూనే ఇత‌ను నా టీం మేట్‌. లుక్‌ను ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేస్తాం అన్నారు. బ‌డ్డీకి ఆల్ ది బెస్ట్‌. సినిమా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని పోస్ట్ చేశాడు. పోస్ట‌ర్‌లో కిల్ల‌ర్‌, ల‌వ‌ర్‌, లూస‌ర్‌, ప్లేయ‌ర్ అంటూ అక్ష‌రాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం అఖిల్ ఇచ్చిన గెస్ చూస్తుంటే అఖిల్ చెబుతుంది హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్‌లో నితిన్ చేస్తున్న సినిమాలో లుక్ ఇది అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

More News

ఎన్టీఆర్ మూవీలో బాలీవుడ్ స్టార్..

నీల్ నితిన్ గుర్తున్నాడా..తమిళంలో విజయవంతమైన కత్తి చిత్రంలో కార్పొరేట్ విలన్గా నటించాడు. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150గా రీమేక్ కూడా చేశారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ స్టార్ తెలుగులో నటించడానికి రెడీ అయ్యాడని ఫిలింనగర్లో వినపడుతుంది.

రవితేజ విలన్ గా...

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలను స్టార్ట్ చేశాడు. అందులో ఒక సినిమా టచ్ చేసి చూడు చిత్రాన్ని విక్రమ్ సిరి దర్శకత్వంలో చేస్తుండగా, మరో సినిమా రాజా ది గ్రేట్ను దిల్ రాజు బ్యానర్పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నాడు.

రొమాంటిక్ స్పైసి ఎంటర్టైనర్ 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు' : డైరెక్టర్ వెంకటేష్ కె

ప్రజంట్ అమ్మాయిలు , అబ్బాయిలు ఎలా ఉంటున్నారనే అంశంతో వారి లైఫ్ స్టైల్ని తెరపై ఆవిష్కరిస్తూ సహజత్వానికి దగ్గరగా ఉండేలా వెంకటేష్.కె ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’ చిత్రాన్ని డైరక్ట్ చేశారు

'ఓం నమో వేంకటేశాయ' సినిమా చేయడం నా దృష్టిలో ఓ స్పిరుచ్యువల్ జర్నీ - కె.రాఘవేంద్రరావు

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య,శ్రీరామదాసు,

రిలీజుకి సిద్దమైన ఏటిఎం. నాట్ వర్కింగ్

పెద్దనోట్లరద్దు నేపధ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ వర్కింగ్ నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కధని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ మరియు శ్రావ్య ఫిలింస్ బ్యానర్ల సమర్పణలో కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు, సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.