అఖిల్ టైటిల్‌..?

  • IndiaGlitz, [Tuesday,August 07 2018]

అఖిల్ మూడో సినిమా జూన్ నుండి సెట్స్‌కి వెళ్లనుంది. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను లండ‌న్‌లో 45 రోజుల పాటు చిత్రీక‌రించారు. త్వ‌ర‌లోనే మ‌రో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు 'మిస్ట‌ర్ మ‌జ్ను' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. గ‌తంలో 'హ‌లో' చిత్రాకి కూడా ఈ టైటిల్ వినిపించింది. కానీ అప్పుడు ఆ టైటిల్‌ను పెట్ట‌లేదు. ఇప్పుడు మ‌రోసారి ఈ టైటిల్ విన‌ప‌డుతుంది. గ‌తంలో నాగార్జున 'మ‌జ్ను' టైటిల్‌తో హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే.

More News

'పైసా పరమాత్మ' టైటిల్‌ తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది - రాజ్‌ కందుకూరి

కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా 'గూఢచారి' చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌

తెలుగులో రాయ్‌ల‌క్ష్మి?

కాంచ‌న మాల కేబుల్ టీవీ, నీకూ నాకూ చిత్రాల్లో న‌టించిన క‌న్న‌డ న‌టి రాయ్ ల‌క్ష్మి ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల్లోనే న‌టిస్తూ వ‌చ్చింది.

దేవ‌ర‌కొండ కోసం చిరు..

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మండ‌న్న జంట‌గా న‌టించిన చిత్రం 'గీత గోవిందం'. జిఎ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల‌వుతుంది.

చైనాలో స‌ల్మాన్‌....

ఇండియ‌న్ సినిమాలు ఇప్పుడు చైనా మార్కెట్‌ను ఆక్ర‌మించుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. బాలీవుడ్ చిత్రాల‌కు చైనాలో ఆద‌ర‌ణ పెరుగుతుంది.

దీపావ‌ళికి 'స‌వ్య‌సాచి'

ప్రేమ‌మ్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'.