వైభవంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థ వేడుక...

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నాగార్జున త‌న‌యుడు అఖిల్ నిశ్చితార్థ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. సినిమాల్లో అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌, ప్యాష‌న్ డిజైన‌ర్ ప్రొఫెష‌న్‌లో ఉన్న శ్రియాభూపాల్ గ‌త కొంకాలంగా ప్రేమ‌లో ఉన్నారు. వీరు త‌మ ప్రేమ వ్య‌వ‌హారాన్ని పెద్ద‌ల‌కు తెలియ‌జేయ‌డం, ఇరు కుటుంబాల పెద్ద‌లు వీరి విహ‌హానికి ఒప్పుకోవ‌డంతో పెళ్లి పీట‌లు వైపు వీరి అడుగులు వేయ‌డం మొద‌లు పెట్టారు. అందులో భాగంగా ముందుగా డిసెంబ‌ర్ 9న జ‌రిగిన అఖిల్‌, శ్రియా భూపాల్ నిశ్చితార్థ వేడుక‌కు సీ.ఎం. కె.సి.ఆర్ స‌హా ప‌రిమిత సంఖ్య‌లో రాజ‌కీయ‌, సినీ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. శ్రియా భూపాల్ ప్ర‌ముఖ వ్యాపార వేత్త జి.వి.కె.రెడ్డి మ‌న‌వ‌రాలు.

More News

రవితేజతో మహాలక్ష్మి

హను రాఘవపూడి కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంలో మహాలక్ష్మిగా పరిచయమైన పంజాబీ భామ మెహరీన్ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలతో బిజీ అవుతుంది.

శర్వా 'మహానుభావుడు'

రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్రాజా, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో సక్సెస్ మీదున్న శర్వానంద్ ఇప్పుడు దిల్రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో` శతమానం భవతి` చిత్రంలో నటించాడు.

నాలుగోసారి జత కడుతున్న హిట్ జోడి....

తెలుగు స్క్రీన్ పై హిట్ జోడిలు చాలానే ఉన్నాయి.అది డైరెక్టర్ హీరో,హీరోయిన్ ఎవరైనా కావచ్చు.

నాగ్ తో మరోసారి....

కింగ్ నాగార్జున ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ సినిమాను పూర్తి చేసి,హర్రర్ థ్రిల్లర్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

'అష్టాచమ్మా' కంటే 'పిట్టగోడ' పెద్ద హిట్ కావాలి - మోహనకృష్ణ ఇంద్రగంటి

'అష్టాచమ్మా','గోల్కొండ హైస్కూల్','ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ రామ్మోహన్