అఖిల్ అక్కినేని ఎంగేజ్ మెంట్ డీటైల్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగార్జున ద్వితీయ కుమారుడు అఖిల్, ప్రముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మనవరాలు శ్రేయ భూపాల్ ల ఎంగేజ్ మెంట్ ఈనెల 9న జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని జి.వి.కె హౌస్ లో ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 9న రాత్రి 7 గంటలకు ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుంది. ఆతర్వాత ఈనెల 10న మిత్రులకు, సన్నిహితులకు, సినీ ప్రముఖులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక అఖిల్ పెళ్లిని ఇటలీలో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com