రికార్డ్స్ గురించి అఖిల్ ఏమంటున్నాడో తెలుసా..?
Wednesday, January 11, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ భారీ చిత్రానికి అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఫస్ట్ డే ఖైదీ నెం 150 రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే...ఖైదీ నెం 150 గురించి, రికార్డ్స్ గురించి అఖిల్ ట్వీట్ చేయడం విశేషం. ఇంతకీ అఖిల్ ఏమంటున్నాడంటే...ఒక సూపర్ స్టార్ ను రీ లాంఛ్ చేయడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాం. అదే స్టార్ పవర్ అంటే...మెగాస్టార్ చిరంజీవి అంటే...! రికార్డ్స్ బద్దలయ్యాయి. రికార్డ్స్ ఇంకా బద్దలవుతూనే ఉంటాయి. బాస్ ఈజ్ బ్యాక్. కంగ్రాట్స్ టు ఖైదీ నెం 150. మై బ్రదర్ చరణ్ & వినయ్ గారు సినిమా చాలా బాగా తీసారంటూ అభినందనలు తెలియచేసాడు అక్కినేని అఖిల్..! అది సంగతి..!
BOSS IS BACK !!! Congratulations to the whole team of #KhaidiNo150. Kudos to my brother Charan and Vinay Garu for setting it up so well!
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 11, 2017
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments