అఖిల్ మూవీ ఓపెనింగ్ డేట్ ఫిక్స్..!

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

అక్కినేని అఖిల్ మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. నాగ్ ఈ సినిమాను ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడు ప్రారంభిస్తారా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు. ఇక ఈ చిత్రం ప్రారంభోత్స‌వానికి ముహుర్తం ఫిక్స్ చేసార‌ని తెలిసింది. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని ఈనెల 14న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం.
ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న మేఘ ఆకాష్ న‌టిస్తుంది. విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ అఖిల్ కోసం ఓ డిఫ‌రెంట్ స్టోరీ రెడీ చేసాడు. ఈ స్టోరీకి త‌గ్గట్టు క్యాచీ టైటిల్ ను కూడా విక్ర‌మ్ కుమార్ ఫైన‌ల్ చేసార‌ట‌. త్వ‌ర‌లోనే టైటిల్ ఎనౌన్స్ చేస్తారు అని స‌మాచారం. తొలి చిత్రంతో నిరాశప‌రిచిన అఖిల్ ఈ మూవీతో అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సంచ‌ల‌న విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం..!

More News

రాఘవ లారెన్స్ 'శివలింగ' సింగిల్ ట్రాక్ వస్తోంది..!

కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా,పి.వాసు దర్శకత్వంలో గతేడాది సూపర్ హిట్ అయిన చిత్రం 'శివలింగ'.

18వ సారి పోటీపడుతున్న చిరంజీవి - బాలకృష్ణ..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్నితెరకెక్కించారు.

'డ్యూయెట్' రిలీజ్ డేట్....

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో

ట్రయినింగ్ తీసుకుంటున్న పూరి తనయుడు....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాడు.

నాని నేను లోక‌ల్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..!

నేచర‌ల్ స్టార్ నాని హీరోగా సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రానికి అటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రం శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందింది.