అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆకాష్ పూరి..

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి. చిరుత సినిమాలో చ‌ర‌ణ్ తో పాటు ప‌నిలోపనిగా త‌న‌యుడు ఆకాష్ ని కూడా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసాడు పూరి. చిరుత త‌ర్వాత బుజ్జిగాడు, గ‌బ్బ‌ర్ సింగ్, థోని చిత్రాల్లో బాల న‌టుడుగా న‌టించిన ఆకాష్ ఆత‌ర్వాత ఆంధ్రా పోరి అనే టీనేజ్ ల‌వ్ స్టోరిలో హీరోగా న‌టించాడు. అయితే ఆకాష్ పూర్తి స్థాయి హీరోగా న‌టించ‌డానికి ఇంకా టైమ్ ప‌డుతుంది.
అప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉండ‌డం ఎందుక‌నుకున్నాడో...లేక ద‌ర్శ‌క‌త్వం పై ప‌ట్టు సాధించాల‌నుకున్నాడో కానీ....తండ్రి పూరి ద‌గ్గ‌ర రోగ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నాడ‌ట‌.ప్ర‌స్తుతం రోగ్ హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈరోజు తీసే సీన్స్ గురించి...రేపే తీసే సీన్స్ గురంచి ఇత‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ ని అడిగి తెలుసుకుంటూ సెట్ లో సంద‌డి చేస్తున్నాడ‌ట ఆకాష్. అదీ సంగ‌తి.

More News

ఆలోచనలో పడ్డ బాలయ్య...

నందమూరి నట సింహం బాలకృష్ణ వందో సినిమాను సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

పిరికివాడు త‌న ప్రేమ‌ను ఎలా గెలుచుకున్నాడ‌నేదే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ - హీరో నాని

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్...చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన యంగ్ హీరో నాని న‌టించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌.

నాని క‌థ అలా పుట్టింద‌ట‌

నాని హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ చిత్రం ఫిభ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కానుంది.

రేపే చరణ్ మూవీ ప్రారంభం..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ లో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

రవితేజతో మళ్ళీ...

బెంగాల్ టైగర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ వెంటనే సినిమా చేయలేదు.