'ఖాకి' దర్శకుడితో అజిత్
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో అజిత్ ఇప్పుడు డైరెక్టర్ శివతో విశ్వాసం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో రీసెంట్గా పూర్తి చేశారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అజిత్ హెచ్.వినోద్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. చతురంగ వేట్టై, ఖాకి సినిమాలతో సక్సెస్ కొట్టిన వినోద్ అజిత్‌తో సినిమా చేయడం తనకు మంచి టర్నింగ్ పాయింట్ వచ్చినట్లే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com