అజిత్ టీజర్ డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ స్టార్ అజిత్ ఇప్పుడు డైరెక్టర్ శివతో వరుసగా చేస్తున్న నాలుగో సినిమా `వివేకం`. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆరంభం, వీరం, వేదాళం వంటి వరుస హిట్స్ తర్వాత అజిత్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా టీజర్‌ను మే 1న అజిత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అజిత్ సిక్స్ ప్యాక్ చేయడంతో పాటు స్టంట్స్ కూడా నేర్చుకోవడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com