అజిత్ భారీ కరోనా సాయం..

  • IndiaGlitz, [Thursday,June 25 2020]

కరోనా విపత్తును ఎదుర్కొంటున్న ఏ ఒక్కరినీ కూడా వదలకుండా హీరో అజిత్ కుమార్ సాయమందించడంపై సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తమవుతోంది. రూ.1.33 కోట్లు దేశం కోసం అజిత్ అందించాడు. వీటిలో పీఎం వెల్ఫేర్ ఫండ్‌కి రూ.50 లక్షలు.. మరో రూ.50 లక్షలు తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కి కూడా ఇచ్చాడు. వేల సంఖ్యలో ఫిలిం, టెలివిజన్ టెక్నీషియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌత్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కి 25 లక్షల రూపాయల సాయం అందించాడు.

తమిళ్ సినిమా పీఆర్వో యూనియన్‌కి రూ.2.5 లక్షలు.. తమిళ్ ఫిలిం జర్నలిస్ట్ యూనియన్‌కు రూ.2.5 లక్షలు.. తిరప్పాడ పత్రిక యాలార్ సంగంకి రూ.2.5 లక్షలు అజిత్ డొనేట్ చేశాడు. అయితే ఈ న్యూస్ కాస్తా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. పెద్దగా ప్రచారాన్ని ఇష్టపడని అజిత్ ఇలా న్యూస్ వైరల్ అవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

More News

హైదరాబాద్‌లో కరోనా టెస్టుల నిలిపివేత.. కారణం ఏంటంటే..

తెలంగాణలో కేసులు ఎంత దారుణంగా పెరుగుతున్నాయో.. టెస్టులు అంత తక్కువ స్థాయిలో జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఫేమస్ థియేటర్ దగ్గర.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా: రెజీనా

సౌత్ ఇండియన్ సినిమాల ద్వారా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న రెజీనా.. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల దర్శకత్వంలో నటిస్తోంది.

చ‌ర‌ణ్‌తో మాట‌ల మాంత్రికుడు..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో భారీ హిట్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఆహా కోసం అనీల్ రావిపూడి..!

కుర్ర ద‌ర్శ‌కుల్లో అనీల్ రావిపూడి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు.

షోకాజ్‌కి సమాధానంగా.. మరోసారి విరుచుకుపడ్డ రఘురామ కృష్ణంరాజు

బుధవారం పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు.