రజనీకాంత్ ను దాటేసిన అజిత్...
Send us your feedback to audioarticles@vaarta.com
రజనీకాంత్ తలైవర్ అయితే..అజిత్‌ను అందరూ ముద్దుగా తల అని పిలుచుకుంటూ ఉంటారు. అజిత్ వరుస విజయాలను సాధిస్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు శివ దర్శకత్వంలో `వివేగం` అనే సినిమా చేస్తున్నాడు.
నిన్న ఈ సినిమా టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా రజనీకాంత్ గత చిత్రం `కబాలి` టీజర్ విడుదలైన 24 గంటల్లో 2,32,000 వేల లైక్స్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తే ఆ రికార్డును అజిత్ వివేగం 12 గంటల్లోనే దాటిసింది. ఇంకా ఎన్ని రికార్డులను సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com