రజనీకాంత్ ను దాటేసిన అజిత్...

  • IndiaGlitz, [Friday,May 12 2017]

ర‌జ‌నీకాంత్ త‌లైవ‌ర్ అయితే..అజిత్‌ను అంద‌రూ ముద్దుగా త‌ల అని పిలుచుకుంటూ ఉంటారు. అజిత్ వ‌రుస విజయాల‌ను సాధిస్తున్నాడు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు శివ ద‌ర్శ‌క‌త్వంలో 'వివేగం' అనే సినిమా చేస్తున్నాడు.

నిన్న ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ గ‌త చిత్రం 'క‌బాలి' టీజ‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లో 2,32,000 వేల లైక్స్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తే ఆ రికార్డును అజిత్ వివేగం 12 గంట‌ల్లోనే దాటిసింది. ఇంకా ఎన్ని రికార్డుల‌ను సాధిస్తుందో చూడాలి.

More News

సావిత్రితో విజయ్ దేవరకొండ..

తెలుగు,తమిళ ప్రేక్షకులకు దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది.

నాగార్జున మల్టీస్టారర్..

కింగ్ నాగార్జున ఇప్పుడు 'రాజుగారి గది2' చిత్రంతో బిజీగా ఉన్నాడు.

అలా అనుకుంటే టూ మచ్ అవుతుంది - శర్వానంద్

'రన్ రాజా రన్','మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు','ఎక్స్ ప్రెస్ రాజా','శతమానంభవతి'వంటి విజయాలను బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్

సింగర్ గా మారిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు గాయకుడిగా కొత్త అవతారం ఎత్తారు.

పవన్ సినిమాకు మరో టైటిల్ వినపడుతుంది...

పవర్స్టార్ పవన్కళ్యాణ్, స్టార్రైటర్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చినబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.