'2.0'లో ఐశ్వర్యా రాయ్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, అక్షయ్‌కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్‌లోరూపొందుతోన్న చిత్రం `2.0`. సైంటిఫికల్ విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రం 'రోబో' చిత్రానికి సీక్వెల్.
తాజా సమాచారం ప్రకారం సీక్వెల్లో కూడా ఐశ్వర్యరాయ్ కొద్దిసేపు తెరపై కనిపిస్తారట. రోబోలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్యరాయ్ గెస్ట్ పాత్రలో కనిపించనుండటం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమే.
సీక్వెల్ '2.0'లో ఎమీజాక్సన్ హీరోయిన్. ఈ చిత్రం నవంబర్ 29న విడుదల కానుంది. నాలుగు వందల కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com