ఐశ్వర్యారాయ్.. ఆమె కూతురు ఆరాధ్యకూ కరోనా పాజిటివ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటి, అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్, వారి కూతురు ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా సంచలనం రేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైద్యుల సూచన మేరకు ఆయన కుటుంబమంతా, స్టాఫ్ టెస్టులు చేయించుకున్నారు. ఆ టెస్టుల్లో తొలుత అభిషేక్‌తో పాటు ఆయన సోదరి శ్వేత బచ్చన్ కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా.. తొలుత ఐశ్వర్యారాయ్‌కు నెగిటివ్ అని వార్తలొచ్చాయి. తాజాగా వెలువడిన రిపోర్టులో ఐశ్వర్యతో పాటు ఆమె కుమార్తె ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com