తొలి భారతీయ నటిగా ఐశ్వర్య
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకలకు ఐశ్వర్యరాయ్ అతిథిగా హాజరు కాబోతున్నారు. అస్ట్రేలియాలో జరగనున్న ఈ వేడుకల్లో ఆగస్ట్ 15న మెల్‌బోర్న్‌లో ఫెడరేషన్ స్క్వేర్ బిల్డింగ్ వద్ద ఐశ్వర్య రాయ్ మన జాతీయ జెండాను ఎగురవేయనుంది.
మెల్‌బోర్న్‌లో జాతీయ జెండాను ఎగురవేసే తొలి మహిళ కూడా ఐశ్వర్య కావడం విశేషం. పన్నెండు రోజుల పాటు ఈ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. తొలి రోజుల అలంకృత శ్రీవాస్తవ తెరకెక్కించిన లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ వేడుకకు కరణ్‌జోహార్, రవీనాటాండన్, మైలైకా అరోరా తదితరులు హాజరు కానున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com