Agni Nakshatram:రానా దగ్గుపాటి రిలీజ్ చేసిన మంచు లక్ష్మి ప్రసన్న 'అగ్నినక్షత్రం' గ్లింప్స్

  • IndiaGlitz, [Tuesday,February 14 2023]

మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్ వాలంటైన్స్ డే సందర్బంగా నటుడు దగ్గుపాటి రానా రిలీజ్ చేయటం జరిగింది, ఈ గ్లింప్స్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తుంది, త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది.

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

తారాగణం : డా మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి ప్రసన్న, సిద్దిక్, విశ్వంత్

More News

Samantha: పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో సమంత.. 600 మెట్లెక్కి పళని ఆలయానికి, మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగిస్తూ..

జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యల నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Deepti Sunaina : షణ్ముఖ్‌తో బ్రేకప్.. ఫస్ట్ టైమ్ స్పందించిన దీప్తి సునైన, కాబోయే వ్యక్తి ఇలా వుండాలట

టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునైన.

Manchu Manoj : మనోజ్ రెండో పెళ్లిపై ఊహాగానాలు.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నారా అంటూ గత కొన్నినెలలుగా సోషల్ మీడియా,

Kiara Advani and Sidharth Malhotra:కియారా - సిద్ధార్ధ్ జోడికి RC15 టీమ్ సర్‌ప్రైజ్.. మీ ప్రేమకు థ్యాంక్స్‌ అంటూ కొత్త పెళ్లికూతురు పోస్ట్

బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ- సిద్ధార్ధ్ మల్హోత్రాలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Quantumania: 17న 'యాంట్ - మేన్ అండ్ ద వాస్ప్ : ద క్వాంటమేనియా'

ప్రపంచ వ్యాప్తంగా ఆబాలగోపాలాన్నీ అలరిస్తోన్న మార్వెల్ కామిక్స్ ఈ సారి 'యాంట్ -మేన్ అండ్ ద వాస్ప్: ద క్వాంటమేనియా' తో ఫిబ్రవరి 17న జనం ముందుకు వస్తోంది.