అప్పుడు రాజమౌళి.. ఇప్పుడు సుకుమార్ ..

  • IndiaGlitz, [Monday,August 14 2017]

'బాహుబ‌లి'కి ముందు రాజ‌మౌళి కెరీర్‌లో పెద్ద హిట్ అంటే అది 'మ‌గ‌ధీర' సినిమానే. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కి ఈ సినిమాతోనే స్టార్‌డ‌మ్ వ‌చ్చింది. ఇప్ప‌టికీ చ‌ర‌ణ్ కెరీర్‌లో ఇదే పెద్ద హిట్‌. ఆ త‌రువాత వ‌చ్చిన సినిమాల్లో హిట్స్ అయితే ఉన్నాయి కానీ చ‌ర‌ణ్ కోరుకున్న స్థాయి విజ‌యాలైతే కాదు.
ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ త‌న కొత్త చిత్రం 'రంగ‌స్థ‌లం'తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డైరెక్ట‌ర్‌గా సుకుమార్‌కి ఇది 7వ చిత్రం.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. 'మ‌గ‌ధీర' చిత్రం కూడా రాజ‌మౌళి కెరీర్‌లో 7వ చిత్ర‌మే. ఇలా చ‌ర‌ణ్‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కుల‌లో 7వ చిత్రం చేసింది ఇప్ప‌టివ‌ర‌కైతే ఈ ఇద్ద‌రే. మ‌రి రాజ‌మౌళి 7వ చిత్రం ఏవిధంగానైతే చ‌ర‌ణ్‌కి ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని ఇచ్చిందో.. సుకుమార్ 7వ చిత్రం 'రంగ‌స్థ‌లం' కూడా స‌ద‌రు మెగాహీరోకి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తుందేమో చూడాలి.

More News

ఆ ట్రిక్ తో బోయపాటికి హ్యాట్రిక్..

లెజెండ్,సరైనోడు,తాజాగా..జయజానకి నాయక చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ , వైజయంతి మూవీస్ భారీ చిత్రం ప్రారంభం

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో

నిజామాబాద్ భాన్సువాడలో 'ఫిదా' సక్సెస్ సంబురాలు

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఫిదా' గురించే హాట్ టాపిక్.

ఆ హీరోకి దేవిశ్రీనే లక్కీ మ్యూజిక్ డైరెక్టర్..

'భారీ చిత్రాల నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు' అనే బ్రాండ్ తో హీరోగా తెరంగేట్రం చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్.

అప్పుడు నిత్యా..ఇప్పుడు మేఘా..

ఒకే హీరోయిన్ తో రెండు వరుస సినిమాలు చేయడం నితిన్ కి సెంటిమెంట్గా మారనుందా?