తొమ్మిదేళ్ళ తర్వాత...
Send us your feedback to audioarticles@vaarta.com
నటి శ్రేయారెడ్డి అందరికీ గుర్తుండే ఉంటుంది. పొగరు సినిమాలో విలన్గా నటించిన శ్రేయారెడ్డి తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. తర్వాత హీరో విశాల్ అన్నయ్య విక్రమ్ కృష్ణను పెళ్ళి చేసుకుంది. పెళ్ళి తర్వాత శ్రేయా సినిమాలకు దూరంగా ఉంది. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత శ్రేయా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.
వేల్ మది దర్శకత్వంలో రూపొందుతున్న `అండావ కానోం` సినిమాలో శ్రేయా నటించింది. దీని గురించి శ్రేయా మాట్లాడుతూ ముందు దర్శకుడు కథ చెప్పేటప్పుడు పూర్తిగా అర్థం కాలేదు. కానీ పొగరు స్థాయిలో నా పాత్ర ఉంటుందని చెప్పడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా కోసం మధురై యాస నేర్చుకున్నానని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com