సముద్రంలో సాహసాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండే హీరో హీరోయిన్స్‌గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ సినిమా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వంలో మహేశ్ కొనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లను సముద్ర గర్భంలో చిత్రీకరిస్తున్నారట. డైవింగ్ ఎక్స్పర్ట్స్ నేతృత్వంలో ఈ సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com